విజయ్ అలా అనకండా ఉండాల్సింది..

టాలీవుడ్ లో సరదాగా సాగుతున్న #betherealman చైన్ ను విజయదేవర కొండ బ్రేక్ చేశాడు.విజయ్ ను కొరటాల శివ నామినేట్ చేసింది తెలిసిందే.అందరూ అన్ని రకాల పనులు చేసారు కాబట్టి ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే విజయ్ ఏం చేస్తాడా అని ఫాన్స్ వెయిట్ చేశారు.కానీ విజయ్ మాత్రం వాళ్లని డిజప్పాయింట్ చేశాడు.”శివ గారూ, మా అమ్మ నన్ను పని చేయనివ్వడంలేదు,నన్ను మా తమ్ముడిని ఇంట్లో ఇంకా చిన్న పిల్లల్లానే చూస్తున్నారు.మమ్మల్ని రియల్ మాన్ లా ట్రీట్ చేయడం లేదు శివ గారూ “అంటూ విజయ్ ట్వీట్ చేశారు. ఛాలెంజ్ కోసం కాకపోయినా లాక్ డౌన్ లో తన రోజంతా ఎలా గడుస్తుంది అనేది మాత్రం వీడియో త్వరలో నే పోస్ట్ చేస్తా అన్నాడు విజయ్ దేవరకొండ.విజయ్ మీద ఆల్రెడీ ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

Siva sir 😀
Ma mummy nannu Pani cheyanitle..
Pani double avthundanta..

Intlo inka real men la chudatle mammalni.. pillallane treat chestunaru.. but will show you a glimpse of my day in lockdown.. 😉 https://t.co/Gk0iULg8aW
— Vijay Deverakonda (@TheDeverakonda) April 23, 2020

Related Articles

Back to top button
Send this to a friend