ఆకట్టుకుంటున్న “త్రికోణం” పోస్టర్

సీనియర్ నటి లక్ష్మీ,సురేష్ హెబిల్కర్,అచ్యుత్ కుమార్ ,సుధారాణి నటించిన
సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘‘త్రికోణం’’ చంద్రకాంత్ డైరెక్ట్ చేసిన ఈ
మూవీ మూడు భాషల్లో రిలీజ్ కానుంది.తెలుగు,కన్నడ మరియు తమిళ భాషల్లో
రిలీజ్ కానుంది.పోలీస్ ప్రాకి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజశేఖర్ ఈ
సినిమాను నిర్మించారు.

ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రాండ్
లెవల్లో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు. హార్రర్ బ్యాక్
డ్రాప్ లో వచ్చే క్రూరంగా కనిపించే విలన్,అడవి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటి
థ్రిల్లింగ్ అంశాలతో ఈ మోషన్ పోస్టర్ ను రూపొందించారు. భారీ స్థాయిలో
తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నాయి.
మూడు భాషల్లో తెరకెక్కుతున్న ‘‘త్రికోణం’’ మూవీ ప్రస్తుతం పోస్ట్
ప్రొడక్షన్ పనులు జరుపుకుటుంది. థియేటర్ లు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ గా
థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్.థియేటర్ లో చూస్తేనే ఈ
సినమా క్వాలిటీ,సౌండ్ డిజన్,గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయంటున్నారు.

Related Articles

Back to top button