'Shivam Bhaje' Censored U/A

‘శివం భజే’ సెన్సార్ పూర్తి

July 29, 2024

గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రం 2 గంటల 6 నిమిషాల నిడివితో నేడు సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ అందుకుంది. పాటలు, ట్రైలర్ మరియు ఇతర వాణిజ్య అంశాల వల్ల మార్కెట్ లో మంచి బజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్ కి