Idli Kottu Awarded With U Censor Certificate

‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్

October 1, 2025

వెర్సటైల్ హీరో ధనుష్‌ ఎప్పుడూ వినూత్నమైన కథలతో అద్భుతమైన నటనతో అలరిస్తుంటారు. ప్రత్యేకమైన కథల ఎంపికతో డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పా పాండి’, ‘రాయన్’ చిత్రాలతో వరుస విజయాలు సాధించిన ఆయన, ‘జాబిలమ్మ నీకు అంత కో