"AMMA" Directed By RJ Swetha

“అమ్మ” మూవీని అనౌన్స్ చేసిన బిగ్ బెన్ సినిమాస్

May 15, 2024

నిర్మాత యష్ రంగినేని సారథ్యంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.7 గా అమ్మ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ సి