ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సెన్సేనల్ హిట్ కొట్టి సూపర్ కలెక్షన్‌లు సాధిస్తున్న సినిమా 2018. మే 5న మలయాళంలో రిలీజై అక్కడ రూ.150 కోట్ల మార్క్ టచ్ చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇక గతవారం తెలుగులో విడుదలై ఇక్కడ కూడా భారీ కలెక్షన్‌లు సాధిస్