రీమేక్ ల మోజులో సమంత??..

ఆదిత్య 369లాంటి సోషియో ఫాంటసీ సినిమాలు తీసిన దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాసరావు సినిమా లో సమంత నటిచబోతుంది అనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి..బెంగళూర్ కు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు నాగరత్నమ్మ గారి జీవిత కధ లో సమంత ను లీడ్ రోల్ లో నటించేందుకు అడిగారట సింగీతం…మరి అంత బరువైన పాత్ర చేసేందుకు సామ్ ఒకే చెప్తుందా??సావిత్రి బయోపిక్ లో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి…చూద్దాం సామ్ మనసులో ఏముందో…

మరోవైపు సమంత ఇటీవల చేసిన 3సినిమాలు uturn,oh baby, jaanu, రీమేక్ సినిమాలే..అయితే oh babyసినిమా వసూళ్ల పరంగా పర్వాలేదని పించినా, తన నటనకు గానూ,విమర్శకుల నుండి మంచి రివ్యూలు అందుకుంది సామ్ ,కానీ యూటర్న్,jannu కొద్దిగా నిరాశ పరిచాయి..మరి మళ్లీ ఇంకో రీమేక్ లో నటిస్తుందా??

దియా అనే కన్నడ సినిమా సమంత కు బాగా నచ్చిందట..ఒక సున్నితమైన ప్రేమ కధ ఇది .ఎప్పుడు ఆత్మ నూన్యత భావం లో ఉండే ఓ అమ్మాయి ప్రేమ లో పడడం తో కధ మొదలు అవుతుంది…ఆ ప్రేమ ఆ అమ్మాయి జీవితాన్ని ఎలా మార్చింది,వారి ప్రేమ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేదే కధాంశం.ఇప్పటికే ఒక ప్రముఖ నిర్మాత దియా రీమేక్ కోసం సమంత ను కలిశారని టాలీవుడ్ టాక్.”దియా” స్టోరీ లైన్ సమంత కు కూడా నచ్చిందట..

మరి సమంత ఈ సినిమా ను ఒప్పుకుంటుందా..జాను లాగా స్లో గా సాగే ఎమోషనల్ మూవీ నీ మళ్లీ సమంత చేస్తుందా?వార్తలు అయితే చకర్లు కొడుతున్నాయి కానీ..దీనిపై క్లారిటీ మాత్రం సమంతే ఇవ్వాలి….చూద్దాం ఈ లాక్ డౌన్ లో సమంత ఎలాంటి నిర్ణయాలు తీసుకుటుందొ..ఎలాంటి సినిమా లతో మన ముందుకు వస్తుందో…lets wait and watch…

Related Articles

Back to top button
Send this to a friend