RRR కధ ఏం ఐ ఉంటుంది..

Story of RRR?


కొంచెం నీరు కొంచెం నిప్పు అని అప్పట్లో ఒక హిట్ పాట ఉండేది..ఇపుడు ఆ నీరు నిప్పు ఫార్ములా తోనే జక్కన తన కొత్త సినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు…

అసలే లాక్ డౌన్ శుక్రవారం రిలీజు లు,ఆడియో వేడుకలు, ప్రి రిలీజ్ హడావిడి లు లేక ప్రేక్షకులకు సినిమా కబుర్ల కోసం, తెరవెనుక ముచ్చట్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు….
సినిమా చిన్నది అయిన పెద్దది అయినా దాన్ని సరిగ్గా మార్కెటింగ్ చేసుకోడం లో రాజమౌళి రూట్ ఏ సెపరేట్..
కట్టప్ప బాహుబలి నీ ఎందుకు చంపాడు అనీ హైప్ క్రియేట్ చేసినట్లే ఇపుడు కూడా ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్, ఎన్టీ ఆర్ పాత్రలను నీరు,నిప్పు కాన్ సెప్ట్ తో పోస్టర్ లో చూపించి అభిమానులను మరోసారి కన్ఫ్యూజన్ లో పడేసి,అందరి నీ ఆలోచనలో పడేశాడు…

అయితే ఎవరికి తోచినట్లు గా వాళ్ళు కథలు అల్లేస్తారు అనుకున్నారో ఏమో మళ్లీ రాజమౌలి ఏ ఒక హింట్ కూడా ఇచ్చారు…భిన్న స్వభావాలు కలిగిన నీరు నిప్పు కలిస్తే ప్రపంచాన్ని నడిపించే శక్తి పుడుతుంది అని అన్నాడు…మరి జక్కన ఇంత చెప్పాక మన వాళ్ళు ఊరుకుంటారా…ఎవరి ఊహకు తగినట్లు వాళ్ళు కథను , చెర్రీ, ఎన్టీ ఆర్ ల పాత్రల ను ఎలా ఉంటాయో ,ఎలా ఉంటే బాగుంటుంది అని ఊహించుకుంటూ ఉన్నారు…ఎం చేస్తాం ఎంతైనా లాక్ డౌన్ కదా మరి మీరు కూడా బుర్ర కి పదును పెట్టండి ,,RRR కధ ఏం ఐ ఉంటుంది….

Related Articles

Back to top button