రణవీర్ ,త్రివిక్రం, రాణా ని ఛాలెంజ్ చేసిన రామ్ చరణ్

ప్రస్తుతం టాలీవుడ్ లో #betherealman ఛాలెంజ్ నడుస్తోంది.అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ ఛాలెంజ్ ను స్టేట్ చేశారు.లాక్ డౌన్ సమయం లో ఇంట్లో ఆడవారికి పని లో సాయం చేసేందుకు పనివారు రావడం లేదు కాబట్టి మగవారు ఇంటి పని లో పాలు పంచుకుని రియల్ మాన్ అనిపించుకుందాం అని ట్వీట్ చేస్తూ తను ఇంటి పనులు చేస్తున్న వీడియో ని పోస్ట్ చేసి రాజమౌళి కి ఛాలెంజ్ విసిరారు.రాజమౌళి యన్. టి.ఆర్ కి,ntr చిరంజీవి ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. చిరు కూడా తన ఛాలెంజ్ సినిమా లోని క్లిప్పింగ్ ను జత చేసి ఓకే చెప్పి రామ్ చరణ్ ను కూడా ట్యాగ్ చేశారు.ఇలా ఒకరి తర్వాత ఒకరుగా వీడియో లు పోస్ట్ చేస్తూ మరొకరికి #betherealman అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు.తాజాగా రాంచరణ్ టాలీవుడ్ వాళ్ళ నే కాకుండా బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ను కూడా నామినేట్ చేశాడు. మరి ఈ చాలెంజ్ లో ఎవరెవరు ఏం చేస్తారు ఎవరిని నామినేట్ చేస్తారో అని ఫాన్స్ కుడా ఇంటరెస్టింగా ఎదురుచూస్తున్నారు.చిరు వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు ఆయన అభిమానులు.ట్విట్టర్ లో ఈ వీడియో లి అన్ని బాగా వైరల్ అవుతున్నాయి కూడా..

Related Articles

Back to top button
Send this to a friend