పునర్నవి ‘బిగ్ డోస్’


చూడగానే పక్కింటి అమ్మాయి తరహాలో కనిపించే బ్యూటీ పునర్నవి. సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోన్న ఇప్పటి వరకూ బ్రేక్ రాలేదు. రీసెంట్ గా బిగ్ బాస్ లో అమ్మడు చేసిన రచ్చ, రాహుల్ తో చేసిన రొమాన్స్ కు ఛానల్ దే కాదు చూస్తున్న వారి రేటింగ్ కూడా అమాంతంగా పెరిగిపోయేలా చేసింది. అయితే ఇప్పటి వరకూ చేసిన సినిమాలు, పాత్రల్లో మాగ్జిమం సంప్రదాయంగా కనిపించిన ఈ తెలుగు పిల్ల బిగ్ బాస్ తర్వాత రూట్ మార్చింది సడెన్ గా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కనువిందు చేస్తోంది.
రీసెంట్ గా వెరీ ట్రాన్స్ ఫరెంట్ వైట్ డ్రెస్ లో ఔరా అనిపించిన పునర్నవి లేటెస్ట్ గా మరోసారి రెచ్చిపోయింది. పూల పూల టాప్ తో పాటు టైట్ బెల్ట్ పెట్టుకుని హాట్ షో చేస్తోంది. మరి ఈ రేంజ్ లో రెచ్చిపోతూ వారానికో ఫోటో పెడుతున్నా ఆఫర్స్ మాత్రం రావడం లేదు. మరి ఇంకా ఎన్నాళ్లీ హాట్ ఫీట్స్ చేస్తుందో కానీ.. పునర్నవి షోకు సోషల్ మీడియా షేక్ అవుతోంది.

Related Articles

Back to top button
Send this to a friend