ప్రజారవాణా ఇప్పట్లో ప్రారంభం కాదు!


మే ౩ తో దేశంలో లాక్ డౌన్ అయిపోతుంది.తరువాత ప్రయాణాలు చేయొచ్చు అనుకుంటున్నారా.ఐతే మీరు పొరపడినట్లే.మే 3 తర్వాత కూడా లాక్ డౌన్ సడలింపులు కేవలం గ్రీన్ జోన్ లోనే ఉండబోతున్నాయి. దూర ప్రయాణాలు కూడా ఇప్పట్లో కష్టమే అని, ప్రజా రవాణా వ్యవస్థ వెంటనే తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలు లేవని తెలిపారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి. మే 3 తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలపై ప్రధాని కసరత్తు చేస్తున్నారని తెలిపారు.బ్యాంకు రుణాల గురించి దిగులుపడొద్దని వడ్డీ లు మాఫీ విషయంపై కేంద్రం పునరాలోచిస్తుందని అన్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల కు చెందిన నాలుగు కంపెనీ లతో వాక్సిన్ తయారీకి కేంద్రం ఒప్పందం చేసుకుందని తెలిపారు.

Related Articles

Back to top button
Send this to a friend