మెగాస్టార్ స్పెషల్ డాన్స్ వీడియో!

ఇవాళ ఇంటర్నేషనల్ డాన్స్ డే సందర్భంగా చిరంజీవి ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు.డాన్స్ తనకు కోట్లాది అభిమానులను తెచ్చి పెట్టిందని, సినీ జీవితం లో అంతర్భాగం అయిపోయింది అని అన్నారు.ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నానంటే దానికి డాన్స్ కూడా కారణం అని, డాన్స్ చేయడం తనకు ఎప్పుడూ కొత్త శక్తి ని, నూతన ఉత్సాహాన్ని ఇస్తుందని చెప్పారు.ఈరోజు సాయంత్రం6 గంటలకు తన స్పెషల్ డాన్స్ వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తానని మిస్ అవకుండా చూడాలని అన్నారు. ఇక ఈరోజు సరదాగా అందరూ స్టెప్పులు వేసి సందడి చేయాలని ,డాన్స్ మనలో లాక్ డౌన్ లో కొత్త జోష్ నింపుతుందని సూచించారు.మెగా ఫాన్స్ అంతా 6 ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend