సిసిసి కి కాజల్ అగర్వాల్ 2లక్షల విరాళం

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కరోనా క్రైసెస్ చారిటీ మనకోసంకు తనవంతు సాయంగా కథానాయిక కాజల్ అగర్వాల్ 2 2లక్షల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మేనేజర్ గిరిధర్ మాట్లాడుతూ సి సి సి కి ఆర్టీసీ ద్వారా గురువారం నాడు ఆర్టిజిఎస్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పారు.

Related Articles

Back to top button
Send this to a friend