ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది..

రోగనిరోధక శక్తి ని పెంపొందించే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల కరోనా మన దరిచేరదు అని వైద్యులు చెప్తున్నారు.అన్ని రకాల పళ్ళూ,కూరగాయలు తినడం ద్వారా మన శరీరానికి అన్ని పోషక విలువ లు సమ పరిమాణం లో అందుతాయి.విటమిన్ c ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ముఖ్యం. పసుపు, అల్లం వంటలలో తగినంత వాడటం వల్ల జలుబు మన దరి చేరదు.అయితే కేవలం ఆహారం తినడం వల్ల మాత్రమే మన లో ఇమ్యూనిటీ పెరుగుతుంది అనుకుంటే పొరపాటే.సరైన ఆహారపు అలవాట్ల తో పాటు తగినంత నిద్ర,క్రమం తప్పని వ్యాయామం,సరైన శారీరక శ్రమ అవసరం. తీపి పదార్థాలు,శీతల పానీయాలు తక్కువగా తీసుకోవాలి. వీటితోపాటు ఒత్తిడి లేని జీవనం విధానం అలవాటు చేసుకోవాలి.ఇవన్నీ పాటిస్తే మనలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Related Articles

Back to top button