సి.ఎం.ఫండ్ కు హీరో సాగర్ 5 లక్షల విరాళం

కరోనా మహమ్మారి నివారణార్ధం హీరో సాగర్ (మొగలిరేకులు ఫేమ్ ఆర్ .కె నాయుడు) సి.ఎం. రిలీఫ్ ఫండ్ కు ఐదు లక్షలు సహాయాన్ని నేడు తెలంగాణ మంత్రి వర్యులు కేటీఆర్‌కు అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend