రామ్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణ స్లాంగ్ లోనూ డైలాగ్స్ అదరగొట్టాడు రామ్. ఓ రకంగా చెబితే ఇది అతని కెరీర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో తెలంగాణ స్లాంగ్ లోనూ డైలాగ్స్ అదరగొట్టాడు రామ్. ఓ రకంగా చెబితే ఇది అతని కెరీర్ కు ఓ టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అనుకోవచ్చు. ఇక ఆ హిట్ జోష్ ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం తమిళ్ లో హిట్ అయిన ‘తడమ్’అనే సినిమాను తెలుగులో ‘రెడ్’ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ మే నెలలో విడుదల కాబోతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ రెడ్ లో ఫస్ట్ టైమ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు రామ్. ఇక ఈ మూవీ తర్వాత అతను మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు.
మారుతి సినిమాలు అనగానే మాగ్జిమం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా కనిపిస్తాయి. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకుంటాడు రామ్. ఈ కోణంలో చూస్తే ఇప్పుడు రామ్ ఎంచుకున్న కథ కూడా మంచిదే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒకే తరహా కథలు చేస్తే ఆడియన్స్ కు పెద్దగా నచ్చదు. ఇప్పటి వరకూ రామ్ సినిమాల్లో కనిపించనంత ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి అంటున్నారు. మాస్ ను మెప్పించేది ఫైట్లూ, పాటలు, డైలాగ్స్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేది ఈ ఎమోషనల్ సీన్సే. కాబట్టి ఖచ్చితంగా రామ్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పాలి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఓ టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అనుకోవచ్చు. ఇక ఆ హిట్ జోష్ ను కంటిన్యూ చేస్తూ ప్రస్తుతం తమిళ్ లో హిట్ అయిన ‘తడమ్’అనే సినిమాను తెలుగులో ‘రెడ్’ అనే పేరుతో రీమేక్ చేశారు. ఈ మే నెలలో విడుదల కాబోతోన్న ఈ మూవీకి కిశోర్ తిరుమల దర్శకుడు. ఈ రెడ్ లో ఫస్ట్ టైమ్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడు రామ్. ఇక ఈ మూవీ తర్వాత అతను మారుతి దర్శకత్వంలో సినిమాకు ఓకే చెప్పాడు.
మారుతి సినిమాలు అనగానే మాగ్జిమం ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించేలా కనిపిస్తాయి. అంటే అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు సిద్ధం చేసుకుంటాడు రామ్. ఈ కోణంలో చూస్తే ఇప్పుడు రామ్ ఎంచుకున్న కథ కూడా మంచిదే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఒకే తరహా కథలు చేస్తే ఆడియన్స్ కు పెద్దగా నచ్చదు. ఇప్పటి వరకూ రామ్ సినిమాల్లో కనిపించనంత ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి అంటున్నారు. మాస్ ను మెప్పించేది ఫైట్లూ, పాటలు, డైలాగ్స్ అయితే ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేది ఈ ఎమోషనల్ సీన్సే. కాబట్టి ఖచ్చితంగా రామ్ మంచి నిర్ణయమే తీసుకున్నాడు అని చెప్పాలి. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend