త్వరలో భీమవరం టాకీస్ ATT ప్రారంభం!

లాక్ డౌన్ కారణం గా థియేటర్స్ మూత పడినప్పుడు, గ్రేట్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సృష్టించిన ATT అంటే ఎనీ టైం థియేటర్ అని అర్జీవి కొత్త విధానానికి నాంది పలికారు. ఆ బాటలోనే భీమవరం టాకీస్ ATT అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. మొట్టమొదటి సినిమాగా థియేటర్స్ దొరక క ఇబ్బంది పడుతున్న సినిమాలను విడుదల కానున్నాయి.

సుమారుగా డిసెంబర్ వరకు థియేటర్స్ ఓపెన్ కాకా పోవచ్చు..ఓపెన్ ఐన చిన్న బడ్జెట్ సినిమాలకు ప్రేక్షకులు థియేటర్ కి రాక పోవచ్చు ఈ ఆలోచన లోనే రాంగోపాల్ వర్మ ద్వారా పుట్టిన ఈ ఐడియా ను అమలు పరుస్తున్నట్లు నిర్మాత రామసత్యనారాయణ తెలిపారు.

యువతను ఆకట్టుకునే అంశాలతో వస్తున్న మొట్ట మొదటగా థియేటర్స్ లో విడుదల కాకుండా ఓన్లీ ఈ ATT ద్వారా విడుదల అవుతున్న సినిమా గా నిలిచి పోయే సినిమా “అమ్ముడు కుమ్ముడు”తదుపరి బారిగా నిర్మించిన సస్పెన్స్ థ్రిల్లర్ స్పాట్, తదుపరి అగ్లీ, శివ 143, థి గ్రేట్ గ్యాంబ్లర్ ఇంకా అనేక సినిమాలు విడుదల కానున్నాయి. దాదాపు 90 పైగా అద్భుతమైన సినిమాలు ఈ ATT లో విడుదలకు సిద్దంగా ఉన్నాయి. టికెట్ ధర 59/. ఒకే టికెట్ పై కుటుంబ అంతా చూడవచ్చు.

ప్రతి వారం 2 సినిమాలు విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మీరు డౌన్ లోడ్ చేసుకునే విధానం, క్రోమ్ లో కి వెళ్లి భీమవరం టాకీస్. కామ్ అనే టైప్ చేయండి, మీకు నచ్చిన ఆప్షన్ లో సినిమా చూడండని భీమవరం టాకీస్ రామ సత్యనారాయణ తెలిపారు.

https://we.tl/t-ge6KksrGTX

Related Articles

Back to top button