రెడ్ కార్పెట్ రీల్ వారి “Bకామ్ లో ఫిజిక్స్ “

ఏడుచేప‌ల క‌థ ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య ద‌ర్శ‌కత్వం లో వ‌స్తున్న మ‌రో చిత్రానికి Bకామ్ లో ఫిజిక్స్ అనే టైటిల్ ని ఖ‌రారు చేశాడు. ఆవుపులి మ‌ధ్య‌లో ప్ర‌భాస్ పెళ్ళి, ఏడుచేప‌ల క‌థ లాంటి విభిన్న‌మైన టైటిల్స్ పెట్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేయ‌డం లో దిట్ట శ్యామ్ జే చైత‌న్య‌. త‌ను అనుకున్న‌ది బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేస్తూ చెప్పే ద‌ర్శ‌కుల్లో ఈ మ‌ద్య‌కాలంలో శ్యామ్ కి వ‌చ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్ప‌డు చాలా ఫేమ‌స్ టైటిల్ ని Bకామ్ లో ఫిజిక్స్ అంటూ చిత్రాన్ని నిర్మించారు. 80 సిని‌మా పూర్త‌య్యింది. ఈ చిత్రాన్ని రెడ్ కార్పెట్ రీల్ ప్రోడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లొ హింది, తెలుగు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. హింది లో కూడా టైటిల్ ని క్రేజి టైటిల్ ని ఫిక్స్ అయ్యారు. ఈ వారం లో ఆ టైటిల్ తో రెండు భాష‌ల మెద‌టి లుక్ ని విడుద‌ల చేస్తున్నారు. ఏడుచేప‌ల క‌థ చిత్రం లో ఎంట‌ర్‌టైన్ చేస్తూ త‌ల‌సీమియా వ్యాధి పై చ‌ర్చించారు. ఇప్ప‌డు కూడా బ‌ర్నింగ్ ప్రాబ్లం ని చాలా బోల్డ్ గా ఎంట‌ర్‌టైన్ చేయటానికి సిధ్ధ‌మయ్యాడు. ఈ చిత్రం ఏడుచేప‌ల క‌థ కంటే మూడింత‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ వుంటుంద‌ని యూనిట్ చాలా బ‌లంగా చెప్తున్నారు.

న‌టీన‌టులు.. అంకిత రాజ్‌పూత్‌, య‌శ్వంత్, నగ‌రం సునీల్‌, మేఘ‌నా చౌద‌రి త‌దిత‌రులు..

ఈ చిత్రానికి కెమెరా.: ఆర్లి
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.: స్వాధిన్ శ‌ర్మ‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌.: పెరుమాళ్ మ‌లినేని
సంగీతం.: ఏకె రిషాల్ సాయి, ఎం టి క‌విశంక‌ర్‌
ఎడిట‌ర్‌.: శ్యాంస‌న్
సౌండ్ డిజైన‌ర్‌: వ‌న‌జ‌కేశ‌వ్ స్టూడియో
సౌండ్ మిక్సింగ్‌ :క‌వి స్టూడియో జెర్మ‌ని
క‌థ‌,మాట‌లు,స్క్రీన్‌ప్లే,నిర్మాత‌,ద‌ర్శ‌క‌త్వం : శ్యామ్ జే చైత‌న్య‌

technical team

writer, director sam j chaitanya
camera arli
production banner red karpet reels
producer samson
music mt kavishankar

star cast

ankita rajpoot, yashwanth, nagaram suneel, meghana chowdary, etc..

Related Articles

Back to top button
Send this to a friend