“లాక్ డౌన్” చాలా నచ్చింది: ఆండ్రియా

లాక్ డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ తీవ్ర ఒత్తిడి కి గురువు తున్నారు.మానసికంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నవారు చాలా మంది ఉంటున్నారు.మరి ఈ నేపథ్యం లోనే “లాక్ డౌన్ లో మనిషి మానసిక స్థితి ఎలా ఉంటుంది?అతను ఎలా ప్రవర్తిస్తాడు అనే కధాంశంతో లాక్ డౌన్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసింది నటి,సింగర్ ఆండ్రియా ..దీనిని ఐ ఫోన్ లోనే షూట్ చేశారట. వీడియో కాల్స్ ద్వారా ఒక పూట లోనే షూటింగ్ పూర్తి చేశారట దర్శకుడు ఆదవ్ కన్న దాసన్.ఈ షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ కొత్తగా ఉంది నాలు ఆదవ్ చెప్పగానే బాగా నచ్చింది, కొత్తదనాన్ని కోరుకునే వారికి బాగా నచ్చుతుందని అంటుంది ఆండ్రియా.

Related Articles

Back to top button