ఇంట్లో దాక్కుంటే లైఫ్ లో గెలుపు మనదే


Hide and seek ..కరోనా మనతో దాగుడు మూతలు ఆడుతోంది.మనం ఇంట్లో నుండి బయటకు వెళితే పట్టుకుని మనల్ని అవుట్ చేస్తుంది.అదే మనం దానికి దొరకకుండా ఇంట్లో దాక్కుంటే లైఫ్ లో గెలుపు మనదే అవుతుంది.కదా?ఇదే మెసేజ్ తో hide and seek అని ఓ షార్ట్ ఫిల్మ్ తీశారు మన వాళ్ళు.యాంకర్ రవి,అనసూయ, నటుడు అలి రైజా,సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కలిసి చేశారు. దీంట్లో స్పెషల్ ఎట్రాక్షన్ రవి కూతురు బేబి వియా..చాలా సహజంగా నటించింది పాప.సిల్లీ రీజన్స్ తో లాక్ డౌన్ లో బయటకి వెళ్లకండి అని చాలా క్యూట్ గా చెప్పింది వియా.యూట్యూబ్ లో మీరూ చూడొచ్చు.

Related Articles

Back to top button
Send this to a friend