“నక్షత్ర త్రినయని” పుట్టినరోజు

అందం, అభినయం కలబోసిన నటి “నక్షత్ర త్రినయని”
సెప్టెంబర్ 15న తన పుట్టినరోజు.
“రాజ్ దూత్” చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.
“పలాస1978” చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
మెట్రో కథలు,గీతా సుబ్రహ్మణ్యం…
చిత్రాల్లో కూడా నటించింది.
చూడగానే తెలుగు తనం ఉట్టిపడేలా ఉండే తన అందానికి చక్కని అభినయం తోడైంది.
మంచి నటిగా రాణిస్తూ ఉంది.
ఇలాగే ఇంకా ఎన్నో సినిమాల్లో గుర్తింపు తెచ్చే పాత్రల్లో నటించాలని, తన ఈ ప్రయాణం అప్రతిహతంగా కొనసాగాలని “నక్షత్ర త్రినయని”కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీడియా9 టాలీవుడ్.

Related Articles

Back to top button