సీక్వెల్ సక్సెస్ అవుతుందా??

Rx 100 ఎంత పెద్ద హిట్టో మనందరిికి తెలుసు.తొలి సినిమా తోనే మంచి సక్సెస్ ను చూశాడు దర్శకుడు అజయ్ భూపతి.ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కి సిద్ధం అవుతున్నారు అజయ్.ఈ సినిమా విడుదలై 2సంవత్సరాలు అయిన సందర్భంగా అజయ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని చెప్పాడు.తప్పక ఈ సినిమా కి సీక్వెల్ తీస్తానని,అందులో కూడా హీరో కార్తికేయనే అని ,తన కు తగినట్లు గానే కథ ఉంటుందని తెలిపారు.మరి RX100లాగా ఈ సీక్వెల్ కూడా అదే స్థాయి లో హిట్ అవుతుందా. హీరో గురించి చెప్పిన అజయ్ హీరోయిన్ గా ఎవరుంటారో మాత్రం చెప్పలేదు.పాయల్ కి అవకాశం ఇస్తాడు??ఇప్పటికే అజయ్ రెండో సినిమా ‘మహా సముద్రం’ షూటింగ్ లాక్ డౌన్ కారణంగా ఇంకా మొదలుకూడా కాలేదు.మహా సముద్రం లో ఇద్దరు హీరో లలో కార్తికేయ ఒక హీరో గా ఫిక్స్ అయ్యాడు కాబట్టి మరి Rx100 సీక్వెల్ ఎప్పుడు పట్టాలెక్కుతుందో..

Related Articles

Back to top button
Send this to a friend