సంపూ చేసిన పనికి నెటిజన్ లు ఫిదా..

#betherealman ఛాలెంజ్ పేరు తో అందరూ ఇంటి పని,వంట పని చేసి అందరూ వీడియో లు పెడుతుంటే వారందరి కంటే భిన్నంగా చేసి సంపూర్ణేష్ బాబు రియల్ మాన్ అనిపించుకుంటున్నాడు.తన భార్య కోసం వెండి మెట్టెలు గజ్జెలు,పిల్లలు కోసం కూడా గజ్జెలు తయారు చేసాడు.సినిమాల లోకి రాక ముందు నాది కంసాలి వృత్తే అని గర్వంగా చెప్తున్నారు సంపూ. “జీవితం లో ఏ స్థానం లో ఉన్నా నువ్వు ఎక్కడ నుంచి వచ్చావో మర్చిపోకూడదు ఎందుకంటే నీ ఆస్తి, డబ్బు నీ వెనుక రావు.”అని తెలుసుకోవాలని,అందుకే నా గతాన్ని గుర్తు చేసుకుంటూ ఇలా చేశాను “అని ట్వీట్ చేశారు సంపూ.ఎంతో నేర్పుగా మెట్టెలు చేస్తున్న వీడియో ను కూడా పోస్ట్ చేశాడు.అది చూసిన వారంతా నువ్వు నిజంగా ” రియల్ మాన్ “అంటూ సంపూ ని పొగడ్త ల తో ముంచెత్తుతూ కామెంట్లూ,షేర్ లూ చేస్తున్నారు.

Related Articles

Back to top button
Send this to a friend