శ్రీమంతుడు తో జక్కన , క్రేజీ కాంబినేషన్…!

మహేష్ బాబు అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి. ఆర్. ఆర్. ఆర్ తరువాత తన కొత్త సినిమా మహేష్ తో ఉండబోతుంది అని హింట్ ఇచ్చాడు…
ఒక సినిమా విడుదల అయితే కానీ ఇంకో సినిమా గురించి ఆలోచించను అని చెప్పే రాజమౌళి లాక్ డౌన్ వల్ల దొరికిన ఖాళీ సమయం లో తన తదుపరి చిత్రాన్ని గురించి ఆలోచించినట్లు ఉన్నారు..అందుకే తన తరువాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నట్లు కన్ఫర్మ్ చేశాడు.అంతే కాదు ఆ సినిమా కె. యల్.నారాయణ గారు నిర్మాణ సంస్థ ద్వారా తెరకెక్కుతుంది అని కూడా చెప్పారు.సమయం దొరికింది కాబట్టి అనేక అంశాల మీద కథలు ఆలోచిస్తూ ఉన్నా అని కాకపోతే వాటి గురించి ఇపుడే చెప్పలేనని అన్నారు..
ప్రస్తుతం ఆర్. ఆర్. ఆర్.సినిమా తో బిజీగా ఉన్నాడు రాజమౌళి .2021 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు కానీ మరీ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో లేదో చూడాలి…

Related Articles

Back to top button
Send this to a friend