లాక్ డౌన్ పొడిగిద్దామా?? వద్దా????

ప్రధాని మోది నాలుగో సారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల తో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రెండవ విడత లాక్ డౌన్ మే 3తో ముగుస్తుంది కాబట్టి దానిపై లాక్ డౌన్ కొనసాగిన చాలా వద్దా అనే దానిపై ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.దాదాపు గా ఎక్కువ రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.ఇప్పటికే మినహాయింపుల తో కూడిన లాక్ డౌన్ తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ లో మే 7దాకా లాక్ డౌన్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది‌.ఇప్పుడు అన్ని రాష్ట్రాలు తెలంగాణ బాటలోనే నడవాలని అనుకుంటున్నాయి.దీనికి కారణం రోజు రొజు కు పెరుగుతున్న పాజిటివ్ కేసులే.రాష్ట్రాల కు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ని ప్రకటించాలని కోరనున్నారు ముఖ్యమంత్రులు.రాష్ట్రాల నుండి వచ్చిన సూచనలను దృష్టి లో పెట్టుకుని కేంద్రం లాక్ డౌన్ పొడిగింపు దిశ గానే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువ గా కనిపిస్తున్నాయి.

Related Articles

Back to top button
Send this to a friend