రాహుల్ విజ‌య్ హీరోగా నూత‌న చిత్రం

ఈ మాయ పేరేమిటో, సూర్య‌కాంతం చిత్రాల ద్వారా సుపరిచితుడైన రాహుల్ విజ‌య్ హీరోగా SKLS గేలాక్సీ మాల్‌ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బృంద ర‌వింద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో E. మోహ‌న్ నిర్మాత‌గా నూత‌న‌ చిత్రం రూపొందుతోంది. జూన్ 7 హీరో రాహుల్ విజ‌య్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రం నుండి రాహుల్ విజ‌య్ లుక్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంబందించిన ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

రాహుల్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి
సినిమాటోగ్రాఫ‌ర్: ఈశ్వ‌ర్ ఎల్లుమ‌హంతి,
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌,
ఎడిటింగ్: కోట‌గిరి వెంటేశ్వ‌ర రావు,
స్టంట్స్: విజ‌య్,
లిరిక్స్: అనంత్ శ్రీ‌రామ్‌,
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్: గుడిమిట్ల శివ ప్ర‌సాద్‌,
నిర్మాత: E. మోహ‌న్,
క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌, ద‌ర్శ‌క‌త్వం: బృంద ర‌వీంద‌ర్‌.

Related Articles

Back to top button
Close

Send this to a friend

Close Bitnami banner
Bitnami