రాజకీయం రణరంగంగా ఏ.పి!

<blockquote class=”twitter-tweet”><p lang=”en” dir=”ltr”>. <a href=”https://twitter.com/ncbn?ref_src=twsrc%5Etfw”>@ncbn</a> and his son Lokesh Naidu seem to be the only peoples Representatives in the political arena who are away from helping the people in the time of a pandemic. This shows their true colours and selfish character.</p>&mdash; Vijayasai Reddy V (@VSReddy_MP) <a href=”https://twitter.com/VSReddy_MP/status/1255022992909713408?ref_src=twsrc%5Etfw”>April 28, 2020</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

ఏపి లో కరోనా రాజకీయాలు కాకరేపుతున్నాయి.ప్రతిపక్ష నేత చంద్ర బాబు నాయుడు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి రాసిన ఐదు పేజీల బహిరంగ లేఖ ఇప్పుడు వాడి వేడి చర్చ లు తెరలేపింది.కరోనా ను అంచనా వేయడంలోనూ,పరిస్థితుల ను అదుపు చేయడంలో ఏపి  సర్కార్ విఫలమైందంటూ చంద్ర బాబు రాసిన లేఖ పై వై.సి.పి నేతలు మండిపడుతున్నారు. లేఖ ద్వారా ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం తెలుగు దేశం పార్టీ చేస్తోందని  విమర్శించారు. ఇక విజయ సాయి రెడ్డి అయితే ట్విట్టర్ వేదికగా చంద్ర బాబు ని లోకేష్ ను తీవ్ర స్థాయి లో విమర్శించారు.‌ప్రతిపక్ష నేతగా ఉండి కూడా రాష్టాన్ని  గాలికి వదిలేసి పక్క రాష్ట్రం లో కూర్చుని విమర్శలు చేసే గొప్ప నేతలు మరెవరూ ఉండరంటూ ఎద్దేవా చేశారు.ఇదే వారి నిజ స్వరూపం అని అన్నారు.ప్రతి రోజు టి.డి.పి విమర్శలు వై.సి.పి ప్రతి విమర్శల తో రాజకీయ రణరంగాన్ని తలపిస్తుంది ఏ.పి.

Related Articles

Back to top button
Send this to a friend