మెగా బ్యూటీస్ మేకప్ టిక్ టాక్

మెగా ఫ్యామిలీ లోని యంగ్ జనరేషన్ అమ్మాయిలు అంతా కలిసి చేసిన టిక్ టాక్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.మేకప్ కి ముందు,తరువాత లుక్ తో క్యూట్ అనిపించారు.. నిహారిక,శ్రీజ,అల్లు స్నేహ పంజాబీ సాంగ్ కు స్టెప్పులు వేసి అదరగొట్టారు.ఇప్పుడు అమ్మాయిలు అందరూ తమ ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి ఈ వీడియో ను రిక్రియేట్ చేసే పనిలో బిజీ గా ఉన్నారు.. మరి ఇంకెందుకు అమ్మాయిలు లేటు మీరు కూడా సరదాగా ట్రై చేయండి .ఈ లాక్ డౌన్ లో కాస్త కాలక్షేపం అవుతుంది కదా..

Related Articles

Back to top button