మళ్లీ దొరకదు అంటున్నయన్టీఆర్ హీరోయిన్!.


సమీరా రెడ్డి గుర్తుంది గా ఒకప్పటి స్టార్ట్ హీరోయిన్.అశోక్ సినిమా లో NTR సరసన హీరోయిన్ గా చేసిన బాలీవుడ్ బ్యూటీ..హిందీ,తెలుగు,,తమిళ,కన్నడ మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. పెళ్ళి తర్వాత సినిమాకు దూరమైన అపుడపుడు ర్యాంప్ వాక్ లలో,బాలీవుడ్ event లలో తళుక్కున మెరుస్తోంది…కెరీర్ కి గుడ్ బై చెప్పి ఒక మంచి వైఫ్ గా, మదర్ గా సెటిల్ అయ్యారు..అపుడపుడు తన అభిమానులకి పిల్లల్ని ఎలా పెంచాలి,వాళ్లకి ఏ టైమ్ కి ఎం అవసరం అని పెరెంటింగ్ టిప్స్ కూడా ఇస్తోంది సమీరా.

ఎప్పుడు షూటింగ్ లు,ఫోటో షూట్ లతో బిజీ ఉండే సెలబ్రిటీస్ అంతా లాక్ డౌన్ లో రిలాక్స్ అవుతున్నారు…కొందరు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తుంటే,కొందరు వంటలని,హౌస్ క్లీనింగ్ అని, హోమ్ వర్క్ ఔట్స్ అని పోస్ట్ లు పెడుతూ. నేటింట్లో హల్చల్ చేస్తున్నారు…

సమీరారెడ్డి మాత్రం పూర్తి భిన్నంగా గా తన పిల్లలతో కలిసి చిన్న పిల్లలా మారిపోయి బాల్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు…ఇటీవలి కాలం లో తన పోస్ట్ లు అన్ని పిల్లలతో ఆడుకునేవి,లేదా తన బాబు తనని అటపట్టించేవి,తనకు make up చేసేవి ఇవే ఉంటున్నాయి….
ఎంతో క్యూట్ గా ఉండే తన పాప, బాబు, ఫన్నీ డ్రెస్ లలో సరదాగా ఆడుకుంటూ కొట్టుకుంటున్న vedio నీ క్యూట్ గా ఎడిట్ చేసి సమీరా తన insta లో పోస్ట్ చేసింది.నెటిజన్లు అంతా సమీరా క్యూట్ కిడ్స్ పోస్ట్ లకి,వాళ్ళ అల్లరికి ఫిదా అవుతున్నారు.. పిల్లలు ఇంట్లో ఉంటే అసలు టైమ్ ఏ తెలియదని , లాక్ డౌన్ లో వాళ్ళతో కలిసి ఇంకా ఏమేమ్ చేయాలో ఎంత బాగా ఎంజాయ్ చేయాలో ప్లాన్ చేస్తోందట ఈ బ్యూటీఫుల్ మదర్,,నిజమే కదండీ అమ్మ తనం లో ఉన్న కమ్మదనం అలాంటిది మరి..ఎం అంటారు…మీరు కూడా ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నార లేదా….చేయండి చేయండి..ఇలాంటి టైమ్ మళ్లీ దొరకదు అంటున్నయన్టీఆర్ హీరోయిన్.

Related Articles

Back to top button
Send this to a friend