బోర్ కొట్టినా బయటికి వెళ్ళద్దు అంటున్న బిగ్ బాస్ గ్యాంగ్…

బోర్ కొడుతుంది..బోర్ కొడుతుంది… అందరి నోటా ఇదే మాట వినిపిస్తుంది.ఇదే కాన్సెప్ట్ మీద పాట రాశాడు రోల్ రెైడా.అందరూ కరోనా మీద పాటలు రాస్తుంటే రోల్ మాత్రం డిఫరెంట్ గా ట్రై చేశాడు.బిగ్ బాస్ 2 కంటెస్టెంట్స్ అంతా కలిసి బోరుకొడుతుంది అని ఓ పాట చేశారు.రోల్ రైడా నే రాసి,కంపోజ్ చేశాడు ఈ సాంగ్ ని.తనీష్ ఆన్ లైన్ డైరెక్షన్ చేశాడు.బోర్ కొట్టినా కూడా బయటికి వెళ్ళకండీ ఇంట్లో నే ఉంటూ జాగ్రత్తలు పాటించండి అని మెసేజ్ ఇచ్చారు.వీడియో లో ఉన్న 13మంది కూడా ఎవరి ఇళ్ళ లో వారు ఉండి షూట్ చేశారు.మధ్య మధ్యలో కె.సి.ఆర్. విజువల్స్ ని జత చేస్తూ ఎంటర్టైన్మెంట్ ని మెసేజ్ ని‌ కలిపి అందించారు.కానీ కౌషల్ ఒక్కడే ఈ వీడియో లో మిస్ అయ్యాడు..ఎందుకో మరి..?

Related Articles

Back to top button
Close
Send this to a friend