బిగ్ బ్రేకింగ్..మీడియాను తాకిన కరోనా!

విజయవాడ మీడియాను తాకిన కరోనా…..

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో ఐదుగురికి పాజిటివ్.భయాందోళనలతో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు.ప్రముఖ చానల్ రిపోర్టర్, కెమెరామెన్, ఫోటోగ్రాఫర్, వెబ్ ఛానల్ రిపోర్టర్, ప్రింట్ మీడియా రిపోర్టర్ లకు పాజిటివ్ అని సమాచారం.

వాళ్ళకి..పూర్తి టెస్టులు..ఇంకా..చేయాల్సి..ఉంది..ఇది ప్రాథమిక పరిధి.ఇంతలోకే మన వాళ్లలో..కొందరు..బ్రేకింగ్స్..అని..హడావిడి..చేస్తున్నారు..ఇలాంటివి వాళ్ళ విజ్ఞతకే.వదిలెయ్యాలి..సమస్యలు వచ్చినప్పుడు..మన తోటి మిత్రులకు..ధైర్యం నింపడం మన బాధ్యత..మానసిక ధైర్యం చాలా ముఖ్యం ఈ సందర్భంలో.. ఈ రోజు ఒకరికి వచ్చింది రేపు మనకు రాదు అని గ్యారంటీ ఏమైనా ఉందా?ఇది అందరూ గమనించాలి.

బెజవాడలో 12 కేసులిక్కడే

కృష్ణలంక – 7
చిట్టినగర్ – 1
వాంబే కాలనీ – 1
కార్మిక నగర్ – 1
నున్న – 1
నూజివీడు – 1

Related Articles

Back to top button