బాలయ్య , బోయపాటి మరో అప్డేట్

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ కు ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలుసు.కాకపోతే ఇప్పుడు ఇద్దరూ వీర ఫ్లాపుల్లో ఉన్నారు. బాలయ్య వరుస డిజాస్టర్ లు చూస్తుంటే.. బోయపాటి.. వినయ విధేయ రామ తో మొత్తం పరిశ్రమ నే భయపెట్టాడు. దీంతో మరో హీరో బోయపాటి అంటేనే భయపడుతున్నారు. ఈ టైమ్ లో ఫ్లాపులతో  ఉన్న ఇద్దరూ కలిశారు. త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఈ మూవీ లో బాలకృష్ణ ఎప్పట్లానే డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఈ రెండు పాత్రలు కవలలు అంటున్నారు. చిన్నప్పుడే కొన్ని కారణాలతో విడిపోతరట. అందులో ఒకరు కాశీ లో పెరిగి అఘోరా గా మారతాడు.మరొకరు రాయలసీలో ఉంటాడు. మరి ఈ ఇద్దరు ఎలా కలిశారు అఘోర గా బాలకృష్ణ ఎలా ఉండబోతున్నారు అనేది ఇంటర్వల్ తర్వాత ఉంటుందట

Related Articles

Back to top button