ప్రభాస్ రికార్డుల వేట మొదలైంది

బాహుబలి తో కంట్రీ మొత్తం తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ఆసీస్ లో వచ్చిన రెండో పాటతో ఇంకా అతని కోసం die hard fans తయారయ్యారు. ముఖ్యంగా బాహుబలికి ముందు తెలుగులో కేవలం ఒక సాధారణ హీరోగా మాత్రమే ఉన్నాడు ప్రభాస్. కానీ బాహుబలి తర్వాత అతని రేంజ్ తెలుగు ని దాటి ఎంతో ముందుకు వెళ్ళి పోయింది. ప్రపంచవ్యాప్తంగాను రికగ్నిషన్ తెచ్చుకున్నాడు. ఇక అంతకుముందు ప్రభాస్ చేసిన డబ్బింగ్ సినిమాలతో చాలా మంది అభిమానులు నార్త్ లో ఉండే వాళ్ళు. బాహుబలి తర్వాత వాళ్ళు అంతా అతనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ గా మారిపోయారు. అందుకే సాహో తెలుగు లో యావరేజ్ అనిపించుకున్న బాలీవుడ్లో మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ కారణంగానే ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాకు ఓ రేంజ్ లో రేట్లు వస్తున్నాయి. ఒక రకంగా చెబితే ఇది బాహుబలి సాహో కంటే కూడా భారీ డీల్స్ ప్రభాస్ ముందుకు వస్తున్నాయట. ఈ రేంజిలో థియేట్రికల్ రైట్స్ కోసం ఎగబడటం అనేది తెలుగులో మరో హీరోకు ఇప్పట్లో సాధ్యం కాదు అనేది ట్రేడ్ అనలిస్టు లు చెబుతున్న మాట. ఇంతకీ ప్రభాస్ కోసం ఎందుకు అంత ఇష్టపడుతున్నారు.
బాహుబలి సినిమా బ్లాక్బస్టర్ కాబట్టి భారీగా వసూళ్లు సాధించింది. సాహో సాధారణంగా ఉన్న కేవలం ప్రభాస్ క్రేజ్ వల్ల అక్కడ 150 కోట్ల వరకు కలెక్ట్ చేయగలిగింది. అందుకే ఇప్పుడు అతను చేస్తున్న 20వ సినిమా రాధేశ్యామ్ కోసం అంత డిమాండ్ ఏర్పడింది. నిజానికి బాహుబలి బాహుబలి 2 అలాగే సాహో సినిమాలకు అక్కడ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చింది 70 కోట్లు. కానీ ఇప్పుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకు ఏకంగా వంద కోట్ల వరకు టీమ్స్ వస్తున్నాయట. ఇది ఎవరూ ఊహించని ఆఫర్. దీంతో నార్త్ రైట్స్ ప్రభాస్ పడుతున్నట్టు సమాచారం. ఒకవేళ అతనికి ఇస్తే మాత్రం ఖచ్చితంగా అతను వందకోట్ల హీరో అవుతాడు. మొత్తంగా ప్రభాస్ సినిమాకు ఇంకా ఏ చిన్న క్లూ కూడా రాకుండానే ఈరోజు డిమాండ్ వస్తుందంటే ఒకవేళ టీజర్ ట్రైలర్ చూశాక ఆఫర్స్ మొదలుపెడితే అది ఇంకా ఏ రేంజ్ కు పోతుందో ఊహించలే మ్. మొత్తంగా ప్రభాస్ 20వ సినిమా కోరికలు పేట అప్పుడే మొదలయింది అన్నమాట.

Related Articles

Back to top button
Send this to a friend