పాత జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్ 

లాక్ డౌన్ లో చిరు పాత జ్ఞానపకాలను గుర్తు చేసుకుంటున్నారు.గతంలో తన మనుమరాలు బేబి నవిష్క తో కలిసి తన పాటను తానే చూసుకుని మురిసిపోయిన వీడియో ని లేటెస్ట్ గా అప్ లోడ్ చేశారు‌.ఏడాది వయస్సు మాత్రమే ఉన్న పాప మ్యూజిక్ వింటూ ఇంతలా ఎంజాయ్ చేయడం చాలా ఆశ్చర్యం గా ఉందని,సంగీతానికి ఉన్న శక్తి అదే అని అన్నారు.ఖైదీ నం 150 లో ని మిమ్మీ మిమిమ్మీ పాటే కావాలని పాప అడుగుతుంటే కావాలని పాట మధ్యలో ఆపేసి ఆటపట్టిస్తూ చిరు కూడా మనవరాలితో కలిసి చిన్న పిల్లాడి లా ఎంజాయ్ చేశారు. “పాట నాది కాబట్టి, అమ్మమ్మ దగ్గర క్రెడిట్ నాకే అంటూ” ట్వీట్ షేర్ చేశారు.

Related Articles

Back to top button
Send this to a friend