పాకిస్తాన్ ప్రధానికి కరోనా పాజిటివ్ ..?

చిన్నా పెద్దా లేదు.. పేద ధనిక భేదం లేదు.. కరనో వైరస్ ఎవరినైనా కబళిస్తుంది అనేందుకు నిన్న మరణించిన బ్రిటన్ రాణి ఓ ఉదాహరణ. దీంతో ఇప్పుడీ వ్యాధి ఎవరికి వచ్చినా.. వచ్చిందన్న వార్త వచ్చినా ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు. అందుకే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్ అనగానే ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. దీంతో ఆ దేశ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖామంత్రి ఫవాద్ చౌదరి ఈ వార్తలను ఖండిస్తూ పూర్తిగా అర్థరహితమని కొట్టి పడేశాడు.
అయితే ఇమ్రాన్ ఖాన్ ను కరోనా పాజిటివ్ అని వచ్చిందని కొన్ని ఫారెన్ మీడియంలలో వార్తలు ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎందరో పెద్ద నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వార్తలు ప్రసారం చేసిస సదరు మీడియా సంస్థలు ఈ లిస్ట్ లో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కు కూడా కరోనా పాజిటివ్ అని చెప్పింది. దీంతో ఆ వార్త ప్రసారం చేసిన మీడియా సంస్థ వీడియోను కోట్ చేస్తూ ఫవాధ్ ఛౌధరి పూర్తిగా అసత్యం అని కొట్టి పడేశాడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend