నారా వారికి మెగా శుభాకాంక్షలు


ఆంధ్ర రాష్ట్ర ప్రతి పక్ష నాయకుడు నారా చంద్ర బాబు నాయుడు గారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.70వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ లో విషెస్ తెలిపారు.ప్రజా సేవ లో అహర్నిశలు శ్రమిస్తూ ,దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న మీ సంకల్ప బలం అనితర సాధ్యం అని కొనియాడారు.మీరు కలకాలం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని చంద్రబాబు కు శుభాకాంక్షలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి..వారిద్దరూ కలిసి స్టేజ్ పై సరదాగా ముచ్చటిస్తూ ఉన్న ఫోటో ను ట్విట్టర్ లొ షేర్ చేశారు చిరు.

Related Articles

Back to top button