డాక్టర్స్‌ని,పోలీసుల్నికొట్టడం దారుణం:అర్జున్

https://mail.google.com/mail/u/0/?tab=rm&ogbl#inbox/FMfcgxwHMjmHQsDpDkVkVptRXHJWKRQX?projector=1

-కోవిడ్- 19.. కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మన క్షేమం కోసం అహర్నిశలు పనిచేస్తున్నాయి

-దయచేసి ఇదొక అజ్ఞాతవాసం అనుకుని ఇంట్లోనే ఉండండి

-ఇంట్లోనే ఉంటే మిమ్మల్ని, మీ కుటుంబాన్నే కాకుండా రాష్ట్రాలను, దేశాలను, ప్రపంచాన్ని కాపాడినవారు అవుతారు

-ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు నన్ను ఎంతో బాధించాయి

-దేవుళ్లలా భావించి పూజించాల్సిన డాక్టర్స్‌ని, పోలీసుల్ని కొట్టడం, వారితో గొడవలు పడటం దారుణం

-మీ ఇంట్లోనే డాక్టరో, నర్సో, పోలీసో ఉన్నారని అనుకోండి.. అప్పుడు కూడా ఇలాగే చేస్తారా?

-ఫ్యామిలీని, పిల్లలని వదిలి మనల్ని రక్షించడానికి వారంతా ఎంత కృషి చేస్తున్నారో గమనించండి

-ఒక బాధ్యత గల పౌరుడిగా నడుచుకోండి

Action King @akarjunofficial urges everyone to be responsible and #StayHomeStaySafe
#IndiaFightsCorona

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Send this to a friend