త్రివిక్రమ్ ను ఒత్తిడి చేస్తోన్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్ అండ్ పవన్ కళ్యాణ్ ల మైత్రి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన సినిమా స్క్రిప్ట్స్ నుంచి పొలిటికల్ స్క్రిప్ట్స్ వరకు రాసిచ్చాడు త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా ఆకట్టుకున్నాయి. కాకపోతే మూడో సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అనిపించుకుంది. ఈ మూవీ తర్వాత పవన్ పొలిటికల్ గ బిజీ అయ్యాడు. ఓ దశలో ఇక సినిమాలు చేయను అన్నాడు కూడా. కానీ మాట తప్పదు అనలేం కానీ ఊహించని విధం గా మళ్ళీ సినిమాలు చేస్తున్నాడు. అది కూడా జెట్ స్పీడ్ తో. ఇప్పటికే వకీల్ సాబ్ కు తన పార్ట్ పూర్తి చేసాడు. క్రిష్ సినేమా సెట్స్ లో ఉంది. అటుపై హరీష్ శంకర్ మూవీ తో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయ్. ఐన ఒక అసంతృప్తి మానవుడిలో ఉండిపోయింది.
వరుసగా ఐదారు సినిమాలు చేసి మల్లి పొలిటికల్ పిక్చర్ కు వెళ్లాలనేది పవన్ ప్లాన్. ఇందులో భాగంగా ఒక సినిమా పూర్తిగా తనతో తన పార్టీ ఐడియాలజీ ని ఎలేవేటే చేసేలా ఉండాలనేది అతని ఉద్దేశం. ఈ కథను తిరువిక్రమే రాయాలని అతనే డైరెక్ట్ చేయాలనేది పవన్ ఎజెండా. కాకపోతే ఇప్పుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా కే ఏ కథతో వెళ్లాలా అనే డైలమాలో ఉన్నాడు. సీరియస్ కథన లేక ఎంటెర్టైనెర్ చేయాలా అనే సందిగ్ధం లో ఉన్నాడు త్రివిక్రమ్. ఈ టైంలో పవన్ చెప్పినట్టుగా పొలిటికల్ కథ సిద్ధ చేసేంత టైంలేదు. ఆ విషయం తెలిసిన ఈ కథ త్వరగా పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ పై ఒత్తిడి తెస్తున్నాడట. ఐన మనలో మన మాట ఇప్పటి వరకు ఒక్క బలమైన కథ కూడా రాసుకోవడం చేతకాలేదు త్రివిక్రమ్ కి .. అతను పవన్ పార్టీ ఐడియాలజీ ని ప్రతిబింబించే కథ రాస్తాడంటే కళ్యాణ్ ఎలా నమ్ముతున్నాడో..

Related Articles

Back to top button
Send this to a friend