తమిళ్ రూట్ లో హిట్ కొడతారా…?


తెలుగులో వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హిట్ ఒకటి. టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్న  విశ్వ సేన్ హీరోగా నటించిన సినిమా ఇది. చి ల సౌ ఫేమ్ రుహని శర్మ హీరయిన్. Dr. శైలేష్ కొలను దర్శకుడు. నాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ మూవీ నుంచి ఒక స్నీక్ పీక్ వీడియో విడుల చేశారు.
మామూలుగా ఇలాంటి వీడియోస్ తమిళ్ మూవీస్ వాళ్లు విడుదల చేస్తుంటారు. ఫస్ట్ టైం తెలుగులో ఈ మూవీ కి చేశారు. ఇది ఇంట్రెస్టింగ్ గానే ఉంది.  హీరో ఇన్వెష్ట్ గేటివ్ పోలీస్ గా కని పిం చబోతున్నాడు.
మరీ ఈ తరహా కొత్తదనం ప్రమోషన్స్ లోనే ఉంటుందా లేక సినిమా అంతా కనిపిస్తుందా అనేది చూడాలి. ఈ మూవీ తో ఖచ్చితంగా హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉంది టీమ్.
దర్శకుడు కొత్తవాడైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి థ్రిల్లర్ అంటున్నారు.అదే నిజమైతే.. ఆ జానర్ సినిమాలు ఇష్టపడే వారికి పండగే.

Related Articles

Back to top button
Send this to a friend