‘ఆ’సీన్స్ అయినా అభ్యంతరం లేదట..

Kiara about hot scenes

 

భరత్ అనేనేనుతో తెలుగులో పాపులర్ అయిన బ్యూటీ కియారా అద్వానీ. తర్వాత వినయ విధేయరామతో డిజాస్టర్ చూసింది. అయితే అమ్మడికి మొదట్లో బాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేవు. వినయ విధేయ చేస్తోన్న టైమ్ లోనే అక్కడ చేసిన ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో చేసిన బోల్డ్ సీన్స్ కు బోల్డంత పేరొచ్చింది. దీంతో పాటు బాలీవుడ్ లో ఆఫర్స్ కూడా వచ్చాయి. బట్ అమ్మడు చూడగానే పక్కింటి అమ్మాయి తరహాలో కనిపిస్తుంది కదా. అందుకే మరీ అంతగా పేరురాలేదు. ఇక రీసెంట్ గా కబీర్ సింగ్ తో ఒక్కసారిగా హాట్ కేక్ అయిపోయింది. దీంతో తెలుగులో ఎంతమంది ఎంత పెద్ద స్టార్ సరసన అడిగినా నో చెప్పేస్తోంది. అంత బిజీగా ఉందిప్పుడు అక్కడ.
ప్రస్తుతం ‘గిల్టీ’ అనే మరో వెబ్ సిరీస్ తో రాబోతోందీ భామ. ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ తనకు సెక్స్ సీన్స్ లో నటించేందుకు కూడా ఇబ్బందేం లేదు అంటూ సెన్సేషనల్ కమెంట్స్ చేసింది. నిజానికి మన సంప్రదాయ హీరోయిన్లు సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేసినా, బికినీలు వేసినా ఓకే కానీ.. ఇలా మరీ బోల్డ్ సీన్స్ లో నటిచేందుకు నో ప్రాబ్లమ్ అని చెప్పడం మాత్రం అరుదు. అలాంటి అరుదైన్ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టే అమ్మడు టాక్ ఆఫ్ టౌన్స్ అయిపోయింది.
మొత్తంగా లస్ట్ స్టోరీస్ లో మాస్టర్బేషన్ సీన్ లోనే అమ్మడికి ‘ఆ’ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడంలో ఎంత అనుభవం ఉందో అందరికీ తెలిసిపోయింది కదా.. ఇక ఆ సీన్స్ లో ఆర్టిఫిషియల్ గా కాక నేచులర్ గా నటిస్తానంటోంది. మరింకేం.. అలాంటి కథలతో అప్రోచ్ అయిపోతారేమో ఇక దర్శకులంతా.,.t

Related Articles

Back to top button
Send this to a friend