అమ్మా నువ్వు ఎంతో ప్రత్యేకం .. మహేష్


ఢిల్లీ కి రాజు అయిన ఒ అమ్మ కు కొడుకే అంటారు కదా,నిజమే కదా నవమాసాలు మోసి కన్న తల్లి ని మనం ఏ స్థాయి కి చేరినా మర్చిపోకూడదు..టాలివుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఈ రోజు తన తల్లి జన్మదినం సందర్భంగా ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. ఏప్రిల్ 20 తన జీవితం లో ప్రత్యేకమైన వ్యక్తి యొక్క మరెంతో ప్రత్యేకమైన రోజు అని తెలిపారు.అమ్మ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు.తన తల్లి చేతిని పట్టుకుని నడిపిస్తున్న ఫోటో ను ట్విట్టర్ లో షేర్ చేశారు. మహేష్ చేసిన ట్వీట్ కు తన సోదరి నమ్రత కుడా కమెంట్ చెేశారు.మనం ఎంత ఎదిగినా మన అమ్మ ఎప్పుడూ మనకు పిల్లర్ లాగా మనకు సపోర్ట్ ఇస్తుంది అని అన్నారు.మహేష్ షేర్ చేసిన ఫొటో ని చూస్తే తమ కోసం తన తల్లి పడ్డ కష్టం అంతా తనకు గుర్తుకు వస్తుంది అని రిప్లై ఇచ్చారు మంజులా.అమ్మ ప్రేమ అంటే అంతే కదా.

Related Articles

Back to top button
Send this to a friend