అమెరికా ఇమిగ్రేషన్ క్లోజ్..!

కుదేలవుతున్న ఆర్థిక వ్వవస్థ ను గాడి లో పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయిన అమెరికన్ల ను ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ట్రంప్ చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.ఇమిగ్రేషన్ ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు,విదేీయుల రాక పైన తాత్కాలికంగా నిషేధం విధించారు. త్వరలోనే అధికారికంగా ఆర్డినెన్స్ వెలువడనుంది.అమెరికన్ ల ఉద్యోగాలు రక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు.ఈ ఆర్డినెన్స్ అమలులో ఉన్నంతకాలం భారతీయుల అమెరికా ఆశలకు బ్రేక్ పడినట్లే.మొదటి నుండి ట్రంప్ అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అనే ని నా దాన్ని బలం గా వి ని పి స్ తూ వచ్చారు,మరి ఇప్పుడు విధించిన ఈ ఇమిగ్రేషన్ ఆక్షంలు ఎంతకాలం కొనసాగుతాయో చూడాలి మరి.

Related Articles

Back to top button