అమలాపాల్ పెళ్లి నిజమా లేక..?

అమలాపాల్.. కెరీర్ మంచి ఊపులో ఉన్నప్పుడే దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అంతకు ముందు అమ్మడు ధనుష్ తో ఎఫైర్ నడిపిందనే వార్తలు కూడా వచ్చాయి. చివరికి ఆ వార్తలు ఎక్కువ కావడం వల్లే విజయ్ తనకు విడాకులు ఇచ్చాడని కూడా చెప్పుకున్నారు. ఇక విడాకులు తర్వాత పాతకాలం హీరోయిన్లలాగా ఫేడవుట్ కాకుండా ఏకంగా న్యూడ్ సినిమాలు కూడా చేసింది. ఓ రకంగా చెబితే విడాకులు తర్వాత కూడా కొన్ని సినిమాల్లో సత్తా చాటింది. పైగా ఆ బాధ ఏ మాత్రం తెలియకుండా జాలీగా హాలీడేస్ కు వెళుతూ ఆ ఫోలోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వస్తోంది. అయితే కొన్నాళ్లుగా తను భూపీందర్ సింగ్ అనే బిజినెస్ మేన్ తో రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలు వస్తున్నాయి. కట్ చేస్తే అతన్ని పెళ్లి చేసుకున్నట్టుగా ఉణ్న కొన్ని ఫోటోస్ ఇప్పుడు షోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
పెళ్లికి సంబంధించిన ఫోటోస్ అయితే ఉన్నాయి కానీ అందులో కేవలం ఈ ఇద్దరూ మాత్రమే ఉన్నారు. ఒక ఒక సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది అనేలా కాస్ట్యూమ్స్ కనిపిస్తున్నాయి. అలాగే తాళి కట్టిన తర్వాత ఆనందంగా ఇద్దరూ లిప్ లాక్ చేస్తున్నట్టుగా మరో ఫోటో. అయితే ఈ ఫోటోస్ చూసిన చాలామంది అతను భూపిందర్ కాదు.. ఇదేదే ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ పిక్స్ అంటూ డౌట్స్ వెలిబుచ్చుతున్నారు.
అయితే ఏం చేసినా ఇప్పటి వరకూ డేరింగ్ గా చేసిన అమలా పాల్ రెండో పెళ్లి విషయంలో ఇంత సీక్రెట్ ఎందుకు మెయిన్టేన్ చేస్తుంది అనే డౌట్ కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఫోటోస్ ను నిజమే అయితే అమలా పాల్ రెండో పెళ్లి అయిపోయినట్టే. అబద్ధమైతే అలా అనుకున్నవాళ్లంతా ఏప్రిల్ ఫూల్ అయినట్టే.
ప్రస్తుతం ఈ డస్కీ బ్యూటీ వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ‘నారప్ప’లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అన్నట్టు ఈ మూవీ తన పాత లవర్ ధనుష్ అసురన్ కు రీమేక్ కావడం యాధ‌ృఛ్చికమే కావొచ్చు.

Related Articles

Back to top button
Send this to a friend