అప్పుల పాలైన రామ్ చరణ్

మీరు చదివింది కరెక్టే. రామ్ చరణ్ అప్పుల పాలయ్యాడు. తన తండ్రి హీరో గా చేసిన సైరా సినిమా కోసం భారీగా ఖర్చు చేశాడు. అదంతా బయట అప్పుగా తెచ్చి పెట్టాడట. నిజానికి బాహుబలి స్ఫూర్తి తో.. పాన్ ఇండియన్ లెవెల్లో ఖర్చు పెట్టాడు. బట్.. ఇది తెలుగులో తప్ప బయట బెడిసి కొట్టింది. ఇతర భాషల్లో మినిమం కూడా కలెక్ట్ చేయలేదు. కొన్నవాళ్ళంతా తీవ్రంగా నష్టపోయారు. ఇటు తెలుగు లోనూ ఆశించినంత కలెక్షన్స్ రాలేదు. ఈ కారణంగా కనీసం దర్శకుడికి కూడా రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వలేదు. మొత్తంగా అనేక బ్యాంక్ ల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నడట.
మరో వైపు ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు. మూవీ వెయిట్ పెంచడానికి తను కూడా నటిస్తున్నాడు.ఈ మూవీ భారీ వసూళ్లను సాధిస్తే పాత అప్పులు తీరుతాయి. లేదంటే .. అప్పుడు రెండు వడ్డీలు కట్టవలసి ఉంటుంది.

Related Articles

Back to top button
Send this to a friend